Adipurush: Kriti Sanon, Sunny Singh join film as Sita and Lakshman to Prabhas' Lord Ram.
#Adipurush
#PRABHAS
#SunnySingh
#KritiSanon
#Omraut
#SaifaliKhan
#Salaar

టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయమై.. దేశ వ్యాప్తంగా ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న వారిలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. పేరుకు తెలుగు హీరోనే అయినా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' నుంచి ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపిస్తున్నాడతను.